ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బ‌ర్త్ డే గిఫ్ట్ అదేనా !

'ఖైదీ నెంబ‌ర్ 150' సినిమాతో వెండితెర‌కు రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన పాన్ ఇండియా మూవీ 'సైరా' అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు.

ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బ‌ర్త్ డే గిఫ్ట్ అదేనా !
Follow us

|

Updated on: Aug 05, 2020 | 7:49 PM

Chiranjeevi  Birthday : ‘ఖైదీ నెంబ‌ర్ 150’ సినిమాతో వెండితెర‌కు రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన పాన్ ఇండియా మూవీ ‘సైరా’ అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. కాగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టుల‌కు ఓకే చెప్తూ ప్ర‌జంట్ మంచి జోరుమీద ఉన్నాడు చిరు. ఈ క‌రోనా హ‌డావిడి లేక‌పోతే ఇప్ప‌టికే ఆయ‌న‌ కొర‌టాల శివ‌తో చేస్తోన్న ‘ఆచార్య’ మూవీ కంప్లీట్ అయిపోయేది. కాగా‌ ‘లూసిఫ‌ర్’ రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకుని.. ఆ సినిమా బాధ్య‌త‌ల‌ను యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ చేతిలో పెట్టారు చిరంజీవి. కానీ అత‌డు మెగాస్టార్‌ని అంతగా ఇంప్రెస్ చెయ్య‌లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. దీంతో ఈ సినిమా బాధ్య‌త‌లు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్‌కు అప్ప‌గించ‌బోతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు కొంతకాలం ఈ ప్రాజెక్ట్‌ని చిరు ప‌క్క‌న పెడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ చిత్రంపై చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లోపులోనే మెగాస్టార్ బ‌ర్త్ డే ద‌గ్గ‌రికి వ‌చ్చింది. ఆగ‌స్టు 22న చిరంజీవి త‌న పుట్టున‌రోజు జ‌రుపుకోబోతున్నారు. ఆ రోజున ఆయ‌న కొత్త సినిమాల‌కు సంబంధించి ఏమైనా అప్‌డేట్స్ వ‌స్తాయెమో అని ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

కాగా ‘లూసిఫ‌ర్’ గురించి ఎటువంటి అప్‌డేట్ రాక‌పోవ‌చ్చ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి స‌మాచారం ఉంది. కాక‌పోతే యంగ్ డైరెక్ట‌ర్ బాబీ త‌న స్క్రిప్ట్‌తో మెగాస్టార్‌ను ఇంప్రెస్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఫైన‌ల్ వెర్ష‌న్ కూడా ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఈ మూవీని మైత్రి వాళ్లే నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల కోసం ఈ సినిమా నుంచే ఏదో ఒక అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో