‘కంగ్రాట్స్ ! బీజేపీ మిమ్మల్ని సీఎంని చేసింది’, నితీష్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్

బీ'హార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. 'కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు..

'కంగ్రాట్స్ ! బీజేపీ మిమ్మల్ని సీఎంని చేసింది', నితీష్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 16, 2020 | 7:15 PM

బీ’హార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. ‘కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ఆశిస్తాను.. ఎన్డీయే సీఎం గానే మీరు కంటిన్యూభావిస్తాను’అని ఆయన ట్వీట్ చేశారు. నాలుగు లక్షల మంది బీహారీలు తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ (ఎల్ జె పీ మేనిఫెస్టో) ను మీకు పంపుతున్నానని, దీని నుంచి మీరు ఏ హామీలు నెరవేర్చాలనుకున్నా వాటిని పూర్తి చేయాలని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. పనిలో పనిగా మిమ్మల్ని సీఎం ని చేసినందుకు బీజేపీకి కూడా శుభాకాంక్షలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో మీ  నేతృత్వంలోని జేడీ-యూ మూడో స్థానం లోకి దిగజారినప్పటికీ మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టాప్ పోస్ట్ (సీఎం పదవి) ని నిలుపుకున్నారని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. కాగా-2015 లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 71 సీట్లు, బీజేపీ 53 స్థానాలు సాధించగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో