THDC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు జాబ్స్‌..టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజనీర్‌ ట్రైనీ ఉద్యో్గాలు..నేరుగా..

|

Jul 01, 2022 | 4:37 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ (THDC India Limited).. ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల (Engineer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

THDC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు జాబ్స్‌..టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజనీర్‌ ట్రైనీ ఉద్యో్గాలు..నేరుగా..
Thdc
Follow us on

THDC India Limited Engineer Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ (THDC India Limited).. ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల (Engineer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 45

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • సివిల్‌ ఇంజినీర్‌ పోస్టులు: 20
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ పోస్టులు: 15
  • మెకానికల్‌ ఇంజినీర్‌ పోస్టులు: 10

వయోపరిమితి: జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ/లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2022లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 ర్యాంక్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 600

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.