Sainik School Job Notification 2021 : చిత్తూరులోని కలికిరి సైనిక్ స్కూల్ లో పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10ఏప్రిల్. 2021 . ఎంపికైన అభ్యర్థులు పాఠశాలలో ఫుల్ టైం విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రధానోపాధ్యాయుడు, ప్రీ ప్రైమరీ, హెడ్ క్లర్క్, నుంచి వివిధరకాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 8 వ తరగతి , పదవ తరగతి, ఇంటర్, డిప్లమో, ఏదైనా డిగ్రీ .. అర్హులు.. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://sskal.ac.in/ ను సందర్శించవచ్చు.
పోస్టుల ఖాళీలు : హెడ్ మాస్టర్, ప్రీ ప్రైమరీ టీచర్, హెడ్ క్లర్క్, ఇతరములు
అర్హత: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ
వయస్సు: పోస్టుని బట్టి 32-40 లోపు అభ్యర్థులు అర్హులు
జీతం: నెలకి రూ. 12000-35000
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10-ఏప్రిల్-2021
ఫుల్ టైం పనిచేయాల్సి ఉంటుంది
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3r87Kk5
Also Read: చక్కెర కు ప్రత్యామ్నాయంగా.. బెల్లం , తేనెల్లో షుగర్ పేషేంట్స్ కు ఏది ఉత్తమం ..