SAIL Rourkela Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant)లో.. 400 ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Apprentice Vacancies) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా విభాగాలకు సంబంధించిన ట్రేడుల్లో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా నేరుగా అకడమిక్ మెరిట్, సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. నిబంధనలమేరకు నెలవారీ స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఎంపికైన వారు ఒడిస్సా బ్రాంచ్ లో పనిచేయవల్సి ఉంటుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ వ్యవధి ఏడాది పాటు కొనసాగుతుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.