PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంకులో నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.
Pnb Jobs

Updated on: Jun 11, 2023 | 9:29 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంకులో నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 240 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్‌, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us