ONGC Non-Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Non-Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 922
పోస్టులు: నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ. 24,000ల నుంచి రూ.98,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐఐటీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: మే 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: