Mothers’ Day 2022: అమ్మకు గిఫ్ట్‌గా.. జీవితాంతం గుర్తుండిపోయేలా.. వీటిని ఇవ్వండి!
Mother's Day Gifts 2022: మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఐతే ఈ సారి కొత్తగా, కొంచెం వెరైటీగా ప్లాన్ చేద్దాం..! ఎలాగంటే.. మీ ఇంట్లో అమ్మకాబోయే తల్లులకు ఇక్కడ తెల్పిన విధంగా బహుమతులను ఇచ్చారంటే..