NHAI Recruitment 2022: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్‌..

|

Aug 19, 2022 | 4:04 PM

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. ఒప్పంద ప్రాతిపదికన 30 యంగ్ ప్రొఫెషనల్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి..

NHAI Recruitment 2022: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్‌..
Nhai
Follow us on

NHAI Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. ఒప్పంద ప్రాతిపదికన 30 యంగ్ ప్రొఫెషనల్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 9, 2022వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్‌ 2022లో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.