NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్‌లో 55 సీనియర్‌ రెసిడెండ్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు రూ.67,700ల జీతంతో..

|

May 31, 2022 | 8:36 PM

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NEIGRIHMS).. సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్‌ పోస్టుల (Senior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన..

NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్‌లో 55 సీనియర్‌ రెసిడెండ్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు రూ.67,700ల జీతంతో..
Neigrihms
Follow us on

NEIGRIHMS Senior Resident Doctor Recruitment 2022: షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NEIGRIHMS).. సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్‌ పోస్టుల (Senior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 55

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెండ్‌ డాక్టర్‌ పోస్టులు

విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమి, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తల్మాలజీ, పీడియాట్రిక్స్‌, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్‌, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌ఫిప్‌ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత స్పెషలైజైషన్లలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెంట్రల్‌ లేదా స్టేట్ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: Junior Resident Doctors (One year tenure) in the Conference Hall, NEIGRIHMS Guest House, Permanent Campus, Mawdiangdiang,Shillong -793018.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. జూన్‌ 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.