IIT Jobs 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు తీపికబురు.. రూ.31,000ల జీతంతో ఉద్యోగాలు.. గడువు 2 రోజులే!

|

Feb 03, 2022 | 8:21 AM

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) రీసెర్చ్ ఇంజినీర్ (Research Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

IIT Jobs 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు తీపికబురు.. రూ.31,000ల జీతంతో ఉద్యోగాలు.. గడువు 2 రోజులే!
Iit Kharagpur Jobs
Follow us on

IIT Kharagpur Recruitment 2022: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) రీసెర్చ్ ఇంజినీర్ (Research Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 6

పోస్టుల వివరాలు: రీసెర్చ్ ఇంజినీర్ పోస్టులు

అర్హతలు: కనీసం 75 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్/గేట్‌లో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Jobs 2022: ఎమ్మెస్సీ అర్హతతో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?