IB Group B, C Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తదితర (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 766
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: మే 7, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700ల నుంచి రూ.1,51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: గుర్తింపు పొందియ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెక్యురిటీ లేదా ఇంటెలిజెన్స్ పనిలో కూడా ఉండాలి.
ఎంపిక విధానం: డిప్యుటేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 SP Marg, Bapu Dham, New Delhi-110021.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (జూన్ 22, 2022న ప్రకటన వెలువడింది).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.