AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha worker Jobs: ఏపీలో ఆశా వర్కర్ పోస్టులు.. 10వ తరగతి పూర్తి చేస్తే చాలు. దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. జిల్లాల వారీగా అధికారులు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను..

Asha worker Jobs: ఏపీలో ఆశా వర్కర్ పోస్టులు.. 10వ తరగతి పూర్తి చేస్తే చాలు. దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
Asha worker
Narender Vaitla
|

Updated on: Dec 11, 2022 | 9:06 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. జిల్లాల వారీగా అధికారులు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అనంతపురం జిల్లాలోని పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను సంబంధిత యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీల్లో అందజేయాలి.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (11-12-2022)తో ముగియనుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్