CSIR-NCL Pune Jobs 2022: నెట్‌/గేట్‌ అర్హతతో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. రూ.42 వేలు జీతం!

|

Mar 27, 2022 | 6:17 PM

సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో (CSIR-NCL) పూణే.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన..

CSIR-NCL Pune Jobs 2022: నెట్‌/గేట్‌ అర్హతతో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. రూ.42 వేలు జీతం!
Ncl Pune
Follow us on

CSIR-NCL Pune Project Associate Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో (CSIR-NCL) పూణే.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్-I, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ – II పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 9

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్‌/గేట్‌లో అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DAE Mumbai Jobs 2022: టెన్త్‌, డిప్లొమా, డిగ్రీ అర్హతతో భారత అటామిక్‌ ఎనర్జీ కేంద్రంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక.