CSIR – CECRI Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థళ అయిన కరైకుడిలోని సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR – CECRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కెమిస్ట్రీ విభాగంలో ఎమ్మెస్సీ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: సీఈసీఆర్‌ఐ, చన్నై యూనిట్, సీఎస్‌ఐఆర్ – మద్రాస్ కాంప్లెక్స్, తారామణి, చెన్నై.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: