BSNL Jobs 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ! బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి..

భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)లో 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ రోజు..

BSNL Jobs 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ! బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి..
Bsnl

Updated on: Aug 30, 2022 | 3:01 PM

BSNL Graduate and Technician Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చెందిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)లో 100 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ రోజు (ఆగస్టు 30, 2022)తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ట్రైనింగ్‌ వ్యవధి ఏడాది పాటు కొనసాగుతుంది. సెలెక్ట్‌ అయిన వారికి నెలకు రూ.8000ల నుంచి రూ.9000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.