AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRAOU Admissions: డిసెంబర్‌ 8న బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు..

BRAOU Admissions: డిసెంబర్‌ 8న బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు
BRAOU Hyderabad
Srilakshmi C
|

Updated on: Dec 04, 2022 | 4:26 PM

Share

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఎంట్రన్స్ టెస్ట్‌లో ర్యాంక్‌ సాధించిన వారు మాత్రమే డిసెంబర్‌ 8వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌ అకడమిక్‌ బ్లాక్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. కాగా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు విడతల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన 53 సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే ఇప్పటికే ప్రవేశాలు పొందిన అభ్యర్థులు మరో కోర్సుకు మారేందుకు స్లైడింగ్‌కు కూడా అనుమతి ఇస్తున్నట్లు తెల్పింది. రిజర్వేషన్‌, ర్యాంకుల ఆధారంగా స్లైడింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు అంబేద్కర్ వర్సిటీ వెల్లడించింది.

అడ్రస్:

భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, అకడమిక్ బ్లాక్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెం.46, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు