AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHEL Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పుర్‌లోని పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్‌ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు పనుల్లో ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో..

BHEL Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Bhel Jobs
Narender Vaitla
|

Updated on: Nov 11, 2022 | 7:04 PM

Share

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పుర్‌లోని పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్‌ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు పనుల్లో ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇంజినీర్ (12), సూపర్‌వైజర్ (20) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-10-2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన ఇంజనీర్‌ పోస్టులకు నెలకు రూ. 78,000, సూపర్‌ వైజర్‌ పోస్టులకు రూ. 43,550 వరకు చెల్లిస్తారు.

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇతరులు మాత్రం రూ. 200 దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు 21-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!
పట్టుచీరలను ఇంట్లోనే సులభంగా, సురక్షితంగా వాష్‌ చేసుకోండిలా!