AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్! పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే!

|

Jan 26, 2022 | 2:06 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్య, ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్! పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే!
Ap Govt
Follow us on

Paramedical Posts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్య, ఆరోగ్య శాఖ (AP Medical And Health Dept) ప్రకాశం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు
మొత్తం ఖాళీలు: 7

1. ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2

అర్హతలు: అభ్యర్ధులు ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్: రూ.19,101

2. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు: 5

అర్హతలు: అభ్యర్ధులు ఇంటర్మీడియట్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్: రూ.12,000

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (డీఎంహెచ్ఓ, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఏపీ)

దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEML Recruitment 2022: బీఈఎంఎల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000 వరకు జీతం.. వివరాలివే!