నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో ఖాళీలు.. వివరాలివే..

|

Mar 21, 2021 | 12:18 PM

Jobs Recruitment:ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భారీ...

నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. ప్రముఖ కంపెనీల్లో ఖాళీలు.. వివరాలివే..
Follow us on

Jobs Recruitment:ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నాడు భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్‌ మేళాలో అర్హత గల ఉద్యోగార్థులు పాల్గొనవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడలో ఈ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. పురుష, మహిళ ఉద్యోగార్థులు ఎవరైనా పాల్గొనవచ్చునని స్పష్టం చేసింది.

ఉద్యోగాల వివరాలు..
కంపెనీ: ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్: సార్టర్ & లోడర్ అసిసోసియేట్ ఆపరేషన్స్,
క్వాలిఫికేషన్: పదవ తరగతి/ఇంటర్/డిగ్రీ పాస్, ఫెయిల్.
ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేకపోయినా పర్వాలేదు.
జీతం: 10,683 + ఇతర సదుపాయాలు.
వయసు: 18 నుంచి 26 మధ్య.
ఖాళీలు: 30

కంపెనీ: ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్: బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్స్.
క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ (బైక్ తప్పనిసరి, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.)
ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే.
జీతం: 17,500 ల నుంచి మొదలు+ఇన్సెంటీవ్స్+టీఏ
వయసు: 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
ఖాళీలు: 20

జాబ్‌రోల్: ఫ్రీ లాన్సర్
క్వాలిఫికేషన్స్‌: పదవతరగతి(బైక్/డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరి)
ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే.
జీతం: పనిని బట్టి జీతం.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల వయసు.
ఖాళీలు: 200

కంపెనీ: ఎస్పీ క్యాపిటల్ సర్వీసెస్..
జాబ్ రోల్: టెలీకాలర్
క్వాలిఫికేషన్: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ
ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే.
జీతం: 8 నుంచి 12 వేలు. + ఇన్సెంటీవ్స్.
వయసు: 18 నుంచి 35 సంవత్సరాలు.
ఖాళీలు: 40.

జాబ్ రోల్: టీమ్ లీడర్
క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ
ఎక్స్‌పీరియన్స్: ఉండాలి.
జీతం: 8 నుంచి 12 వేలు+ఇన్సెంటీవ్స్.
వయసు: 18 – 35 సంవత్సరాలు.
ఖాళీలు : 4

జాబ్ రోల్: డేటా ఎంట్రీ ఆపరేటర్
క్వాలిఫికేషన్: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ.
ఎక్స్‌పీరియన్స్: ఉండాలి.
జీతం: 8 నుంచి12 వేలు+ఇన్సెంటీవ్స్
వయసు: 18 – 35 సంవత్సరాలు.
ఖాళీలు : 2

జాబ్ రోల్: హెచ్ఆర్ రిక్రూటర్
ప్రెషర్/ఎక్స్‌పీరియన్స్: ఎవరైనా అర్హులే.
జీతం: 8 నుంచి 12 వేలు+ఇన్సెంటీవ్స్.
వయస్సు: 18 నుంచి 35 వేళ్ల వరకు ఉండాలి.
ఖాళీలు: 2

జాబ్ లొకేషన్: కంకిపాడు, విజయవాడ, కృష్ణా..
జాబ్ మేళా వేదిక: కెరీర్ వాక్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురగా, రాజ్ టవర్స్ పక్కన, ఏలూరు రోడ్డు, గవర్నర్‌పేట, విజయవాడ, సీఆర్‌డీఏ ప్రాంతం.
వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు: 18004252422, 9030867757

Also read:

NCR Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో.. రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా ఎంపిక

Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 43,845 పాజిటివ్‌ కేసులు నమోదు