AIIMS Raipur Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌పూర్‌లోని చత్తీస్‌గఢ్‌లోనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Raipur).. సీనియర్ రెసిడెండ్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెండ్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసి ఉండాలి. సెంట్రల్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ (డీఎంఎసీ/ ఎంసీఐ/ స్టేట్) లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ మెయిల్ ఐడీ: residentrecruitment@aiimsraipur.edu.in
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.