Bank Loan: లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు చూస్తారు?

Bank Loan: లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు చూస్తారు?

Ayyappa Mamidi

|

Updated on: Feb 10, 2022 | 6:19 PM

Bank Loan: బ్యాంకుల నుంచి ఎవరైనా లోన్ తీసుకోవాలంటే ముందుగా  క్రెడిట్ స్కోర్ ను చూస్తారు. బ్యాంకు ఒక వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని వారి వ్యక్తిగత సిబిల్ స్కోర్ ను బట్టే నిర్ణయించుకుంటాయి.

Bank Loan: బ్యాంకుల నుంచి ఎవరైనా లోన్ తీసుకోవాలంటే ముందుగా  క్రెడిట్ స్కోర్ ను చూస్తారు. బ్యాంకు ఒక వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని వారి వ్యక్తిగత సిబిల్ స్కోర్ ను బట్టే నిర్ణయించుకుంటాయి. అసలు లోన్ ఇచ్చే ముందు సిబిల్ ఎందుకు చూస్తారో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

 

ఇదీ చూడండి..

Credit Score: క్రెడిట్ స్కోర్‌కి వడ్డీ రేటుకి మధ్య సంబంధం ఏమిటి?

Published on: Feb 09, 2022 02:57 PM