Fuel Prices: కేంద్రం అలా.. రాష్ట్రాలు ఇలా.. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రాల ఆదాయం ఎంతంటే..
Fuel Prices: ఇంధన ధరలను కేంద్రం తగ్గించినప్పటికీ దానిని రాష్ట్రాలు ప్రజలకు అందించటం లేదు. అసలు దీని ద్వారా రాష్ట్రాలకు సమకూరే ఆదాయం ఎంత. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి
Published on: Jun 01, 2022 06:26 AM