Disabled: యాన్యుటీ అంటే ఏమిటి.. అసలు బడ్జెట్ లో దివ్యాగులకు లభించిన వెసులుబాటు ఏమిటి.. తెలుసుకోండి..
యాన్యుటీ ప్లాన్ అనేది ఒక రకమైన స్థిర కాల పెట్టుబడి. ప్రజలు ఈ ప్లాన్‌లో నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి.
యాన్యుటీ ప్లాన్ అనేది ఒక రకమైన స్థిర కాల పెట్టుబడి. ప్రజలు ఈ ప్లాన్‌లో నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. గడువు ముగిసిన తర్వాత, పెట్టుబడిదారునికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఇప్పటివరకూ చందాదారుడు మరణించిన తరువాతే వికలాంగ వ్యక్తికి నెలవారీ పెన్షన్ లభిస్తోంది. కానీ ఇప్పుడు వికలాంగులు చందాదారుల జీవితకాలంలో యాన్యుటీని లేదా ఒకేసారి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా బడ్జెట్ లో కేంద్రం వికలాంగులకు కొన్ని వెసులుబాట్లను కల్పించింది.. అవేమిటో ఈ వీడిలో చూసి తెలుసుకోండి.