Surety Bonds: ష్యూరిటీ బాండ్స్ అంటే ఏమిటి.. ఇవి చిన్న కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారనున్నాయా..!

Updated on: Mar 20, 2022 | 11:21 AM

ష్యూరిటీ బాండ్స్ అంటే ఏమిటి? అసలు వీటిని ఎందుకు వినియోగిస్తారు. ప్రపంచంలో ఏఏ దేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. అవి కాంట్రాక్టర్లకు ఎలా ఉపయోగపడనున్నాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

ష్యూరిటీ బాండ్స్ అంటే ఏమిటి? అసలు వీటిని ఎందుకు వినియోగిస్తారు. ప్రపంచంలో ఏఏ దేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలో చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు అవి ఎలా ఉపయోగపడనున్నాయి. వీటి రాకతో నిర్మాణ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయా. వీటిని ఎలా వినియోగించుకోవాలి వంటి ఆసక్తికర వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Billionaires: బిలియనీర్లలో భారత్ మూడో స్థానం.. ధనవంతుల్లో ఎక్కువ మంది ఆ నగరాల్లోని వారే..!

Gold Reserves: బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఎక్కువ ఉన్నాయి.. భారత్ కొత్తగా ఎంత గోల్డ్ కొందంటే..