Bank News: CAR నిష్పత్తితో బ్యాంక్ బలాన్ని ఇలా తెలుసుకోండి..

|

Apr 21, 2022 | 2:03 PM

Bank News: క్యాపిటల్ అడిక్వసీ రేషియో గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది బ్యాంక్ వద్ద లభించే మూలధనం, దాని రిస్క్ నిష్పత్తి. దీన్ని క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో లేదా CRAR అని అంటారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Bank News: క్యాపిటల్ అడిక్వసీ రేషియో గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది బ్యాంక్ వద్ద లభించే మూలధనం, దాని రిస్క్ నిష్పత్తి. దీన్ని క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో లేదా CRAR అని అంటారు. మరో మాటలో చెప్పాలంటే.. ఇది రిస్క్-వెయిటెడ్ అసెట్స్, ప్రస్తుత చెల్లింపులను సూచిస్తుంది. డిపాజిటర్లకు భద్రత కల్పించేందుకు ఈ నిష్పత్తి ఉపయోగపడుతుందని గురూ తెలిపారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, పని సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని ఎలా తెలుసుకోవాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

HDFC బ్యాంక్ కథ ఏమిటి? ఇన్వెస్టర్లకు ఎంత రాబడినిచ్చిందంటే..

Adani Group: రూ.10,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన అదానీ గ్రూప్! 25,000 ఉద్యోగావకాశాలు..

Follow us on