AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Scorpio: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కోసం చూస్తున్నారా..? తక్కువ రేట్లలో కార్లు.. ధర.. ఫీచర్స్‌ వివరాలు

Mahindra Scorpio: మహీంద్రా SUV కార్లకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రాండ్‌లో పాత SUV కారు మహీంద్రా స్కార్పియో. ఈ కారు ఇప్పటి వరకు చాలా సార్లు..

Mahindra Scorpio: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కోసం చూస్తున్నారా..? తక్కువ రేట్లలో కార్లు.. ధర.. ఫీచర్స్‌ వివరాలు
Subhash Goud
|

Updated on: May 16, 2022 | 1:13 PM

Share

Mahindra Scorpio: మహీంద్రా SUV కార్లకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రాండ్‌లో పాత SUV కారు మహీంద్రా స్కార్పియో. ఈ కారు ఇప్పటి వరకు చాలా సార్లు అప్‌డేట్ చేయబడింది. ఈ కారు ఇప్పుడు చౌకగా లభించనుంది. ఈ కార్లలో కొన్ని కంపెనీ వెబ్‌సైట్‌లోనే జాబితా చేయబడ్డాయి. ఈ కార్లలో చాలా వరకు వారంటీ, క్యాష్‌బ్యాక్ ఆప్షన్స్‌ ఉన్నాయి. SUV కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ముందుగా ఈ సెకండ్ హ్యాండ్ కారు మంచి స్పేస్‌తో వస్తుంది.

మహీంద్రా స్కార్పియో S4 ప్లస్:

మహీంద్రాకు చెందిన ఈ SUV కారు ఢిల్లీ RTOలో రిజిష్టర్‌ అయి ఉంది. మహీంద్రా ఫస్ట్ ఛాయిస్‌లో జాబితా చేయబడింది. ఈ కారు సిల్వర్ కలర్‌లో వస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS సిస్టమ్ కూడా ఇవ్వబడింది. ఈ కారు డీజిల్‌తో నడుస్తుంది. 4456 మిమీ పొడవు ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధర రూ.7.9 లక్షలు.

ఇవి కూడా చదవండి

సెకండ్ హ్యాండ్ థార్ ..

మహీంద్రా ఆఫ్-రోడ్ కారు థార్ అందరూ కొనుగోలు చేయకపోవచ్చు. కానీ ఈ కారు కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. సరికొత్త థార్ ప్రారంభ ధర రూ. 16 లక్షలు. అయితే సెకండ్ హ్యాండ్ థార్ ధర మాత్రం రూ.7.23 లక్షలు. ఇది CarDekho అనే వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. 2017 సంవత్సరానికి చెందిన ఈ మోడల్ ఇప్పటివరకు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు ఢిల్లీలోని RTOలో రిజిస్టర్ అయి ఉంది.

మహీంద్రా స్కార్పియో 2013 మోడల్. ఇది VLX 2 వీల్ డ్రైవ్ BS4 ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు ఘజియాబాద్‌లో రిజిస్టర్ చేయబడింది. ఈ కారు తెలుపు రంగులో ఉంటుంది. డీజిల్ ఇంధనంతో వస్తున్న ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు రూ. 5.5 లక్షలకు వస్తుంది.

మహీంద్రా TUV 300 T8

మహీంద్రా ఈ SUV సెగ్మెంట్ కారు సెకండ్ హ్యాండ్ కేటగిరీలో కూడా జాబితా చేయబడింది. జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. ఇది 2016 మోడల్. ఈ కారు ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు నడిచింది. ఈ కారు డీజిల్ ఇంధనంతో నడుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
"తీవ్రవాదులమా?"వీసాలున్నాభారత్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పాక్
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే