Today Gold Silver Prices: మార్కెట్లో ప్రతిరోజు బంగారం, వెండి ధరలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి పసిడి ధర పెరుగుతూనే ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర రూ.220 వరకు పెరిగి ప్రస్తుతం రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ఇక దేశీయంగా వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.600 వరకు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.57,00 వరకు ఉంది. కాగా.. ఇక జూలై 15న శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,010 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,300 ఉంది. బెంగళూరులో రూ.62,300, కేరళలో రూ.62,300లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.62,300, విజయవాడలో రూ.62,300, విశాఖపట్నంలో రూ.6,300 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి