Silver Price on May 2nd 2021: వెండి కొనాలనుకుంటున్నారా ? అయితే మీకు ఇది శుభవార్తే. పసిడి బాటలోనే వెండి చేరింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు రెండు రోజులుగా దిగివస్తున్నాయి. దీంతో ఎప్పటినుంచో వెండి కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆదివారం ఉదయం వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది. Silver Rates In India
Today Silver Rates ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి. హైదరబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి రూ. 72,800గా ఉంది. (Silver Price Hyderabad) అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కేజీ సిల్వర్ రూ.67,500గా ఉంది. ఇకపోతే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి ధర రూ.72,800గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.67,500గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి రూ. 72,800గా ఉంది. అటు శనివారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర పడిపోయింది. Silver Price Today
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ రోజు నుంచే అమలులోకి…
Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్.. ఈనెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..