Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Jan 09, 2022 | 6:04 AM

Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో..

Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us on

Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గిన వెండి ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఆదివారం కూడా ధరలు పెరిగాయి. జనవరి 9న దేశీయంగా కిలో వెండి ధర 60,700 గా ఉంది. కిలో వెండిపై రూ.300 మేర పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ కిలో వెండిపై రూ. 60,700 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా సిల్వర్‌ రేట్స్‌లో తేడా కనిపించలేదు. కిలో వెండి ధర రూ. 60,700గా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర 60,700లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 60,700గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర 64,600లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read: పాన్‌కార్డ్‌ దారులకు గమనిక..1000 రూపాయలు ఆదా చేసే అవకాశం..! ఎలాగంటే..?

సంక్రాంతికి మహిళలకు బంపర్ ఆఫర్..! తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం.. ఎలాగంటే..?