Silver Price Today: సాధారణంగా దేశంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే, వెండి ధరలు సైతం పెరుగుతాయి. గోల్డ్ ధరలు తగ్గితే, సిల్వర్ ధరలు కూడా తగ్గుతాయి. కానీ గురువారం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఓవైపు బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించినా వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారంతో పోలిస్తే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో చూసేద్దామా..
* దేశ రాజధాని ఢిల్లీలో నేడుఇక్కడ కిలో వెండిపై రూ. 62,500 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా వెండి ధరలో మార్పు కనిపించలేదు ఇక్కడ కిలో వెండి ధర రూ. 62,500గా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,300 గా ఉంది.
* దేశమంతటా వెండి ధర తగ్గితే బెంగళూరులో మాత్రం పెరగడం గమనార్హం. ఇక్కడ గురువారం కిలో వెండిపై ఏకంగా రూ. 3,800 పెరిగి రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.
Also Read: Papaya: బొప్పాయి తినేవారికి హెచ్చరిక..! ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదు..(వీడియో)
Sreemukhi: ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బబ్లీ బ్యూటీ.. అందాల యాంకరమ్మ ‘శ్రీముఖి’.. (ఫొటోస్)
TRS Group War: పాలేరు గులాబీలో ముదురుతున్న వార్.. తుమ్మల వర్సెస్ కందాల.. అసలు కథ ఇదే..