ఖాతాదారులకు బిగ్ అలెర్ట్. మీరేమైనా ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే జర ఆగండి.! ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఎక్కువున్నాయి. పండుగల సెలవులతో పాటు రెండు నాలుగు శనివారాలు, ఆదివారాలు కలుపుకుంటే.. అక్టోబర్ నెలలో దాదాపు 21 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇదిలా ఉంటే.. ఈరోజు అనగా అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు 7 రోజుల పాటు పలు నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాల్సిందే.
ఆ హాలిడేల లిస్టు.. ఏయే నగరాల్లో ఉన్నాయో చూద్దాం..
అక్టోబర్ 3 – దుర్గా పూజ(అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు సెలవు)