Credit Card: క్రెడిట్ కార్డులతో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేసేయొచ్చు
Credit Card: క్రెడిట్ కార్డులను వినియోగించేదుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చని మీకు తెలుసా.. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.
Published on: Jun 11, 2022 11:36 AM