నెలనెల రాబడి పొందేందుకు పోస్టాఫీసుల్లో అనేక స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇది ఎవరికైనా సాధారణ ఆదాయ వనరుగా మారవచ్చు.
వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాపై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%. ఇప్పుడు ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతా ద్వారా గరిష్టంగా రూ.15 లక్షలు ఇందులో జమ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతా అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. పోస్టాఫీసు పథకం అయితే అందులో 100% భద్రత గ్యారంటీ. ఒకే ఖాతా కాకుండా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Tech Tips: మీ వాహనంలో పెట్రోల్ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఎవరు ఖాతాను తెరవవచ్చు
స్కీమ్ డిపాజిట్ నియమాలు:
ఈ పథకంలో వడ్డీ ఎలా జోడిస్తారు?
ఈ చిన్న పొదుపు పథకం 7.4 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. అందులో జమ చేసిన డబ్బుపై వార్షిక వడ్డీని 12 భాగాలుగా విభజించి, అది ప్రతి నెలా మీ ఖాతాలోకి వస్తుంది. మీరు నెలవారీ డబ్బును విత్‌డ్రా చేయకపోతే అది మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. అలాగే ఈ డబ్బును ప్రిన్సిపల్‌తో పాటు జోడించడం ద్వారా మీకు మరింత వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాల తర్వాత కొత్త వడ్డీ రేటు ప్రకారం పొడిగించవచ్చు.
ప్రతి నెలా ఎంత డబ్బు వస్తుంది?
మీకు ఒకే ఖాతా ఉంటే..
మీరు మెచ్యూరిటీ తర్వాత కూడా ఈ పథకాన్ని పొడిగించవచ్చు.
నెలవారీ ఆదాయ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల తర్వాత కొత్త వడ్డీ రేటు ప్రకారం పొడిగించవచ్చు. ఈ పథకం కింద మీరు బ్యాంక్ ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడిని పొందుతున్నారు. మీరు 5 సంవత్సరాల తర్వాత స్కీమ్‌లో కొనసాగకూడదనుకుంటే, మీరు డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి పొందవచ్చు.
స్కీమ్ ముందస్తు మూసివేతపై..
ఇది కూడా చదవండి: BSNL: కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. అద్భుతమైన బీఎస్ఎన్‌ఎల్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి