Money9: ఇల్లు కొనడం, ఇదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం అనేది జీవితంలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి. అయితే, ప్రాపర్టీ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. ఆస్తి బదిలీ తర్వాత యాజమాన్య హక్కును పొందడం చాలా ముఖ్యమైన విషయం. ఆస్తి బదిలీ అనేది అనేక విధాలుగా జరుగుతుంది. ఆస్తిని సాధారణ అమ్మకం, కొనుగోలు సమయంలో సేల్ డీడ్ చేయడం జరుగుతుంది. సేల్ డీడ్ ప్రక్రియ ద్వారా ఇల్లు, ప్రాపర్టీ కొనుగోలు చేసిన వారిపై ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే, దీని తర్వాత కూడా కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి. ఇవి ప్రాపర్టీ కొనుగోలులో చాలా కీలకమైనవి.
‘Money9’లో సమగ్ర సమాచారం..
ఆస్తిని బదిలీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. పూర్తి యాజమాన్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి అనే సమస్త సమాచారం Money9 అందిస్తోంది. Money9 అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఆ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. Money9 యాప్‌ను ఈ లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు(https://onelink.to/gjbxhu).
Money9 అంటే ఏంటి?
Money9 OTT యాప్ Google Play స్టోర్, iOSలో అందుబాటులో ఉంది. ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతీ అంశం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దేశంలోని ఏడు భాషల్లో ఆర్థిక పరమైన సమగ్ర సమాచారం Money9 యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దేశంలోనే ఇది ఇది సరికొత్త, ప్రత్యేకమైనది. మీ బడ్జెట్‌పై, మీ జేబుపై ప్రభావం చూపే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఇప్పుడే Money9 యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పటి వరకు తెలియని, అర్థం కాని ఆర్థిక అంశాలను వివరంగా తెలుసుకోండి. ఆర్థికపరమైన అవగాహనను పెంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..