Share Market: షేర్ మార్కెట్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
షేరు మార్కెట్‌లో కొత్త పెట్టుబడి పెట్టేవారు పలు అంశాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటో ఈ వీడియోలో చూడండి..