Physical Shares: పాత ఫిజికల్ షేర్లను ఎలా మార్చుకోవాలి..? వాటిలో సొమ్మును ఇలా తీసుకోవచ్చని మీకు తెలుసా..!
Physical Shares: మీ తాతలు లేదా తల్లిదండ్రులు ఎప్పుడైనా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టారేమో మీకు తెలుసా? సమాధానం ఏమో చెప్పలేం అని సాధారణంగా చెబుతారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
Physical Shares: మీ తాతలు లేదా తల్లిదండ్రులు ఎప్పుడైనా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టారేమో మీకు తెలుసా? సమాధానం ఏమో చెప్పలేం అని సాధారణంగా చెబుతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. 70వ శతకంలో పెట్టుబడులు పెట్టిన వారికి అప్పట్లో ఫిజికల్ షేర్లను కంపెనీలు అందించేవని. కొంత మంది ఇళ్లలో వాటిని గమనించకుండా చాలా కాలం తరువాత చూసి ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఇలా గుర్తించిన షేర్లను ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Investments: నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తే.. గడువు ముగిసేసరికి లక్షల ఆదాయం పొందొచ్చు..
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
