Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో AUM అంటే తెలుసా ?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ రోజుల్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే వాటిలో ఎసట్స్ అండర్ మేనేజ్ మెంట్ అంటే ఏమిటో మాత్రం తెలియదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.