3 / 5
ఐబీఎమ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాఫ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే వివిధ హెదాల్లోని ఉద్యోగుల్ని తొలగించినప్పటికీ, ఇంకొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. డాలర్ విలువ క్షీణించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యోగుల తొలగింపునకు ఇదే కారణమని తెలిపారు.