Tax Saving: టాక్స్ ఆదా చేసుకోవాలంటే ఇలా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి..

Updated on: Apr 09, 2022 | 10:03 PM

Tax Saving: చాలా మంది ఉద్యోగులు మార్చి జీతంలో టాక్స్ కట్ అయ్యాక ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో హడావిడిగా టాక్స్ సేవింగ్ కోసమని ఇన్సూరెన్స్ పాలసీలను కొంటూ ఉంటారు. టాక్స్ ఆదాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Tax Saving: చాలా మంది ఉద్యోగులు మార్చి జీతంలో టాక్స్ కట్ అయ్యాక ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో హడావిడిగా టాక్స్ సేవింగ్ కోసమని ఇన్సూరెన్స్ పాలసీలను కొంటూ ఉంటారు. రీసెర్చ్ ఏజెన్సీ స్టాటిస్టా నివేదిక ప్రకారం.. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 51.40 కోట్ల మంది హెల్త్‌ ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నారు. ఇందులో 34.29 కోట్ల మంది ప్రభుత్వ పథకాల కింద, 11.87 కోట్ల మంది హెల్త్‌ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కలిగి ఉన్నారు. కానీ దేశంలో 5.31 కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆరోగ్య బీమా కలిగి ఉన్నారు. అంటే జనాభా కేవలం 39 శాతం మంది మాత్రమే ఆరోగ్య బీమా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రీవ్యూ కిందకు వస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్.. ఇన్వెస్టర్లకు ఏడాదిలో 70 శాతం రిటర్న్ ఇచ్చిన స్టాక్..

Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుందో తెలుసా..!

Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..