
Cooler: వేసవిలో Air Conditioner ఉంటే కలిగే కంఫర్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. కానీ అందరికీ AC కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయంగా HIFRESH ఎయిర్ కూలర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే AC ఫీలింగ్ ఇచ్చేలా ఇందులో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ HIFRESH కూలర్ ఒకేసారి ఫ్యాన్, హ్యూమిడిఫైయర్, ఎయిర్ కూలర్‌లా పనిచేస్తుంది. గదిలోని వేడిని తగ్గించడమే కాకుండా తేమను కూడా సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో ఉండే వేడి, పొడి వాతావరణంలో ఇది చాలా ఉపయోగకరం. ఏసీలాగే గాలిని పూర్తిగా డ్రై చేయకుండా సహజంగా చల్లదనం అందిస్తుంది.
ఈ కూలర్‌లో కొత్త జనరేషన్ మోటార్, ప్రత్యేక ఎయిర్ డక్ట్ డిజైన్ ఉండటంతో గరిష్టంగా 1700 CFM గాలి ప్రవాహం లభిస్తుంది. దాదాపు 30 అడుగుల దూరం వరకు గాలి వెళ్లగలదు. సరైన పరిస్థితుల్లో గది ఉష్ణోగ్రతను 10–15°C వరకు తగ్గించే సామర్థ్యం ఉంది. ఇంకా చల్లదనం పెంచాలంటే ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. 90° ఆటో స్వింగ్ వల్ల గదంతా సమంగా గాలి పాకుతుంది. 350 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న గదులకు ఇది సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Chicken Dum Biryani: రెస్టారెంట్ స్టైల్‌లో బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ.. టెస్ట్ అదిరిపొద్ది.. తిన్నారంటే చాలు మైమరచిపోతారు!
ఈ కూలర్‌లో మీ అవసరానికి తగ్గట్టు సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం ఉంది:
రాత్రిపూట సైలెంట్‌గా నడిచే స్లీప్ మోడ్ ఉపయోగించవచ్చు. పగటిపూట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పవర్‌ఫుల్ స్పీడ్‌తో గదిని త్వరగా చల్లబరచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Summer Business Ideas: సమ్మర్‌లో సూపర్ బిజినెస్.. ఈ చిన్న చిట్కాలతో డబ్బే.. డబ్బు..!
ఈ కూలర్ అసలు ధర సుమారు రూ.27,000 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దాదాపు 60% వరకు డిస్కౌంట్‌తో రూ.10,000 లోపే లభించే అవకాశం ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. మొత్తానికి తక్కువ ఖర్చులో మంచి కూలింగ్ అనుభవం కోరుకునే వారికి HIFRESH ఎయిర్ కూలర్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు.
HIFRESH కూలర్‌లో 12 లీటర్ల నీటి ట్యాంక్ ఉంది. ఇది ఒకసారి నింపితే సుమారు 24 గంటల వరకు పనిచేయగలదు. ఏసీ కంటే సుమారు 60 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది. డిటాచబుల్ వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. రిమూవబుల్ కూలింగ్ ప్యాడ్ ఇచ్చారు. 4 వీల్స్ (360° వీల్స్) – సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. బిల్ట్-ఇన్ హ్యాండిల్. ఇది ఫ్రీ స్టాండింగ్ కూలర్ కావడంతో ప్రత్యేకంగా ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. ప్లగ్ పెట్టి వెంటనే ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: Ola Electric Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.60 వేలు తగ్గింపు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ రేంజ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి