బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

భారతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాములు రూ.1,52,830లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.రూ.1,40,090లకు చేరింది. ఇకపోతే, దేశంలోని హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి గోల్డ్‌ రేట్స్‌ పరిశీలించినట్టయితే..

బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Silver Price

Updated on: Apr 13, 2026 | 6:59 AM

అమెరికా, ఇరాన్‌లు ఒక రాజీకి రాకపోవడంతో యుద్ధం జరిగే అవకాశం పొంచి ఉంది. ఈ అనిశ్చితుల నడుమ,బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాములు రూ.1,52,830లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.రూ.1,40,090లకు చేరింది. ఇకపోతే, దేశంలోని హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి గోల్డ్‌ రేట్స్‌ పరిశీలించినట్టయితే..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,810 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,990 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,980, 22 క్యారెట్ల ధర రూ.1,40,240లు గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,510, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది.

దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాము రూ.264.90లు ఉండగా, కిలో రూ.2,64,900లు పలుకుతోంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధ విరమణ చర్చలు ఒప్పందం లేకుండా ముగియడం, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా ప్రణాళికలు ప్రపంచ ఇంధన సరఫరా సంక్షోభం భయాలను తీవ్రతరం చేయడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు 3శాతం వరకు పడిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు ప్రస్తుతానికి గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత ధరల వద్ద ‘బై ఆన్ డిప్స్’ (ధర తగ్గిన ప్రతిసారీ కొంచెం కొనడం) పద్ధతిని పాటించడం ఉత్తమం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

ఈ వివరాలు ఉదయం 8గంటల లోపు అందిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. అలాగే, బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us