Gold Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాస్త ఊరట లభించింది.

Gold Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price

Updated on: Mar 06, 2023 | 6:31 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాస్త ఊరట లభించింది. తాజాగా.. పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 గా ఉన్నాయి. దేశీయంగా కిలో వెండి ధర రూ.66,900 లుగా కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,550 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,280
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,900 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.66,900
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.70,000
  • బెంగళూరులో రూ.70,000
  • కేరళలో 70,000
  • కోల్‌కతాలో 66,900
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000
  • విజయవాడలో రూ.70,000
  • విశాఖపట్నంలో రూ.70,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us