Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లలో అయితే ధరలు పరుగులు పెడుతుంటాయి. ఇక తాజాగా ఆగస్టు 7 ఆదివారం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉంగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.57,400 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,036.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.63,000 ఉంది. బెంగళూరులో రూ.63,000, కేరళలో రూ.63,000లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,000, విజయవాడలో రూ.63,000, విశాఖపట్నంలో రూ.63,000 లుగా కొనసాగుతోంది.కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా అందించబడుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..