Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధర. తులంపై ఏకంగా..

బంగారం కొనుగోలు చేసే వారికి పండగలాంటి వార్త అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా బంగారం ధరలో శుక్రవారం తగ్గుదల కనిపించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన గోల్డ్‌ రేట్‌ ఈరోజు తగ్గుముఖం పడింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు తగ్గింది...

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధర. తులంపై ఏకంగా..
Gold Price Today

Updated on: Jun 09, 2023 | 6:25 AM

బంగారం కొనుగోలు చేసే వారికి పండగలాంటి వార్త అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా బంగారం ధరలో శుక్రవారం తగ్గుదల కనిపించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన గోల్డ్‌ రేట్‌ ఈరోజు తగ్గుముఖం పడింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు తగ్గింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,220 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220 లుగా పలుకుతోంది

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,370 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,710

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,270 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 77,700 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us