Gold Silver Price: ఒకవైపు ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కారణంగా పసిడి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం మొదలైన మొదటి రోజు భారీగా పెరిగి బంగారం.. వరుసగా పెరుగుతూనే ఉంది. తాజాగా బంగారం (Gold), వెండి (Silver)ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ యుద్ధాల కారణంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా బుధవారం (మార్చి 2)న మహిళలక గుడ్‌న్యూస్ చెప్పాయి బంగారం ధరలు.. 10 గ్రాముల బంగారంపై300 వరకు తగ్గింది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ధరలు (Rates) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
వెండి ధర:
- మరో వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి మాత్రం పెరిగింది.
- దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000.
- ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 65,000.
- తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 70,000.
- కోల్‌కతాలో వెండి ధర రూ.65,000
- ఇక కేరళలో కిలో వెండి ధర 70,000 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,000 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో కూడా వెండి ధర రూ. 70,000గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 70,000 ఉంది.
బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
ఇవి కూడా చదవండి: