Gold Price Today: రెండోరోజూ స్థిరంగానే.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 30 మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: రెండోరోజూ స్థిరంగానే.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price

Updated on: May 30, 2023 | 6:28 AM

Gold Price Today: బంగారం అంటే భారతీయులకు.. అందులోనూ మహిళలకు ఎంతో ఇష్టం. ఒకప్పుడు అలంకారానికి మాత్రమే వినియోగించే పసిడి.. ప్రస్తుతం ఒక పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు కొన్నేళ్లలోనే భారీగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు పడిపోతుండడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 30 మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,600 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,750 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,650 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,60 ఉంది.

వెండి ధర:

కాగా, బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధరలోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..

➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, ముంబైలో రూ.73,000, ఢిల్లీలో రూ.73,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.73,000, బెంగళూరులో రూ.73,000, హైదరాబాద్‌లో రూ.77,000, విశాఖలో రూ.77,000 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us