Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Jan 09, 2022 | 6:09 AM

Gold Rate: బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే...

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Follow us on

Gold Price Today:  బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. తాజాగా 10 గ్రాముల బంగారం రూ. 90 పెరిగింది. మొత్తంగా 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 4,660గా కొనసాగుతోంది. గురువారం(జనవరి 9న) దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,00 వద్ద ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 వద్ద కొనసాగుతోంది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,340 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

Also Read: పాన్‌కార్డ్‌ దారులకు గమనిక..1000 రూపాయలు ఆదా చేసే అవకాశం..! ఎలాగంటే..?

సంక్రాంతికి మహిళలకు బంపర్ ఆఫర్..! తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం.. ఎలాగంటే..?