Telugu News Business Gold Price Today: Gold and SIlver Rates in Hyderabad, Mumbai, Delhi, Vijayawada and other cities on June 30
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగానే దిగి వస్తున్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతి రోజు ఉదయం 11 గంటల సమయంలో అప్‌డేట్ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు..
Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు దిగి వస్తు్న్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహల ధరలు అంతే స్థాయిలో దిగి వస్తున్నాయి. తాజాగా జూన్ 30వ తేదీన బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్నటితో పోలిస్తే తులం బంగారం ధరపై ఏకంగా 2 వేల రూపాయల వరకు దిగి వచచ్చింది. ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
హైదరాబాద్, విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,240 వద్ద కొనసాగుతోంది.
ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు:
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 ఉంది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,37,900 వద్ద ట్రేడవుతోంది.