Gold Price Today: పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం.. ఇక కోనలేమా…?

Gold Price Today: బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను..

Gold Price Today: పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం.. ఇక కోనలేమా...?
Gold And Silver Price Today

Updated on: Aug 08, 2026 | 6:36 AM

Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజు తులం బంగారంపై ఏకంగా 6 వేల రూపాయల వరకు పెరిగిందంటే ధరలు మళ్లీ ఏ ర ఏంజ్‌లో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 1వ తేదీన తులం బంగారం ధర రూ.1,44,220 ఉండగా అదే తాజాగా అంటే ఆగస్ట్‌ 8వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి 1,49,900 వద్దకు చేరుకుంది. మరి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,005 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,560 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,410 వద్ద ట్రేడవుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా పరుగులు పెడుతోంది. కాకపోతే స్వల్పంగానే పెరుగుతోంది. అంటే గత వారంలో కిలో వెండి ధర రూ.2,34,000 వద్ద ఉండగా, ఇప్పుడు రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Gas Level Tips: ఈ సింపుల్‌ ట్రిక్‌తో మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ ఉందో ముందే తెలుసుకోవచ్చు..!

ఇది కూడా చదవండి: Tap Water: మీ కుళాయి నీరు తాగడానికి సురక్షితమేనా? 5 నిమిషాల్లో ఇంట్లోనే చెక్‌ చేసుకోండిలా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us